ShravanaFriday2023 : సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించవలసిన రోజు శుక్రవారం. ఈ రోజు లక్ష్మీదేవిని నిర్మలమైన మనస్సుతో.. సరైన ఆచారాలతో పూజించే వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ డబ్బు సమస్యలు రావు. శుక్రవారం సంపదకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రోజు. తమ జీవితంలో ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలనుకునే వారు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఈ 5 పనులు చేయాలి.
పూర్తిగా చదవండి..ShravanaFriday2023: నేడు శ్రావణ శుక్రవారం..ఈ 5 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది..!!
నేడు శ్రావణమాసం మొదటి శుక్రవారం. ఈరోజు ఈ 5 పనులు చేస్తే ధనం, ఐశ్వర్యం పెరుగుతుంది. సాక్ష్యాత్తూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. శ్రావణ శుక్రవారం రోజు మనం ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: