New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Tirupathi-Janasena-MLA.jpg)
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ రోజు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి అభివృద్ధి, కీలక సమస్యలపై చర్చించారు. ఇందుకు స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసులు తెలిపారు.