Tiger roaming in Sangareddy: జన సంచారంలోకి మృగాలు రావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో జనం బంబేలెత్తిపోతున్నారు. మొన్న వనస్థలిపురంలో పులి సంచారం కలకలం రేపితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం ఆనవాళ్ళు లభించాయని స్థానికులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Tiger roaming in Sangareddy:సంగారెడ్డిలో పులి సంచారం.. ఆవు మెడను కొరికి చంపిన పులి!
మొన్న వనస్థలిపురంలో పులి సంచారం కలకలం రేపితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం ఆనవాళ్ళు లభించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మేతకు వెళ్ళిన ఆవు మెడను పులి కొరికి చంపింది..
Translate this News: