ప్రమాదకరమైన చేపల జాబితాలో మొదటి స్థానం పఫర్ చేపకు దక్కుతుంది.. ఇది అత్యంత విషపూరితమైనది. దీన్ని తినడం వల్ల మరణానికి కూడా దారి తీయవచ్చు. అయితే ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన చేపల గురించి చెప్పబోతున్నాం. వీటి దంతాలు బాకులు లాంటివి అంతేకాకుండా భయంకరమైన మొసళ్లను వేటాడగలవని పేరుగాంచినవి. ఇవి ఎంత ప్రమాదకరం అంటే కేవలం 30 సెకన్లలో మొసళ్ల ఎముకలు కూడా నమిలేంత హింసాత్మక మైనవి.వీటిని దెయ్యం చేపలు అని కూడా అంటారు.
పూర్తిగా చదవండి..Tiger fish: మొసళ్లను కూడా వేటాడు గలదు..ఈ టైగర్ ఫిష్!
టైగర్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన చేప గా పేరుగాంచింది. దీని దంతాలు చాలా పదునుగా ఉంటాయి. అంతేకాకుండా భయంకరమైన మొసళ్లను వేటాడేందుకు కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి
Translate this News: