/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Thummala-jpg.webp)
Minister Thummala Nageswara Rao: 2018లో రుణమాఫీకి అవలంభించిన విధానాలే ఇప్పుడు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీకి రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధరించడానికే అని అన్నారు. ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయని చెప్పారు. కుటుంబ నిర్ధరణ కాగానే రుణమాఫీ మిగతా వారికి కూడా వర్తిస్తుందని అన్నారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నించడం శోచనీయం అని మండిపడ్డారు.
Follow Us