New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
ఏలూరు జిల్లాలోదారుణం జరిగింది. పెదవేగి మండలం వేగివాడలో భార్య కాపురానికి రావడం లేదని భార్యను, అత్తపై కత్తితో దాడికి దిగాడు. అడ్డుగా వచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురూ కూడా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా కథనాలు