AP: అర్ధరాత్రి దొంగలు హల్‌చల్.. వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు..

కాకినాడ జిల్లా తుని పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. మసీదు సెంటర్ దగ్గర ఉన్న వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు యువకుల ముఠా యత్నించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి.

New Update
AP: అర్ధరాత్రి దొంగలు హల్‌చల్.. వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు..

Kakinada: కాకినాడ జిల్లా తుని పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. మసీదు సెంటర్ దగ్గర ఉన్న వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు యువకుల ముఠా యత్నించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. ఇటీవలే జరిగిన వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు