భారత్ లో అత్యధికంగా ట్రాఫిక్‌ గురవుతున్న నగరాలు ఇవే!

భారత్ లో అధికంగా రద్దీగా ఉండే నగరాల లిస్టు ను తాజాగా టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ నివేదిక ప్రకటించింది. బెంగళూరు, పుణె, ఢిల్లీ, ముంబై లుగా పేర్కొంది. ఢిల్లీలో సగటున 10 కిలోమీటర్ల దూరానికి 21 నిమిషాల 40 సెకన్లు, ముంబైలో 21 నిమిషాల 20 సెకన్లు పడుతుందని నివేదిక వెల్లడించింది.

భారత్ లో అత్యధికంగా ట్రాఫిక్‌ గురవుతున్న నగరాలు ఇవే!
New Update

ప్రతిరోజూ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య ట్రాఫిక్. తక్కువ సమయంలో చేరుకునే ప్రదేశానికి వెళ్లేందుకు కూడా గంటల తరబడి వేచి ఉండడంతో చాలా మంది ట్రాఫిక్‌ మందగమనంతో చికాకు పడుతున్నారు.కాబట్టి భారత్ లో అధికంగా రద్దీగా ఉండే నగరాల లిస్టు ను తాజాగా టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ నివేదిక ప్రకటించింది.

ఈ జాబితాలో బెంగళూరు, పుణె, ఢిల్లీ, ముంబై లుగా పేర్కొంది. ఢిల్లీలో సగటున 10 కిలోమీటర్ల దూరానికి 21 నిమిషాల 40 సెకన్లు, ముంబైలో 21 నిమిషాల 20 సెకన్లు పడుతుందని నివేదిక వెల్లడించింది.

#india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe