టొమాటోల్లో చాలా పోషకాలుంటాయి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు విటమిన్–సి, విటమిన్–కె, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని వేడి చేయడం ద్వారా పోషకాల శాతం చాలా వరకూ తగ్గిపోతుంది. అందుకే వీలున్నప్పుడల్లా టొమాటోలను పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే మరింత హెల్దీగా ఉండొచ్చు. క్యారెట్, బీట్‌రూట్‌లతో కూడా చాలామంది కూరలు చేసుకుంటుంటారు. అయితే వీటిని నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటేనే వాటిలో ఉండే విటమిన్–ఎ, విటమిన్–సీ, ఫైబర్, పొటాషియం మరింత ఎక్కువగా శరీరానికి అందే వీలుంటుంది.
పూర్తిగా చదవండి..వీటిని పచ్చిగా తినటమే మంచిదట!
వండిన వాటి కంటే పచ్చి కూరల ద్వారానే ఎక్కువ విటమిన్లు, మినరల్స్ అందుతాయని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. కాయగూరలు, పప్పు ధాన్యాలను వండుకుని తినడం ద్వారా కొన్ని పదార్ధాల్లోని పోషకాలు చాలావరకూ నశిస్తాయి. అందుకే వాటిని నేరుగా తీసుకుంటే మంచిదని వారు అంటున్నారు.
Translate this News: