ఈ దేశాల్లో సహజ అడవులు లేవని మీకు తెలుసా?

ప్రపంచంలో సహజ అడవులు లేని దేశాలుగా గ్రీన్ లాండ్, ఖతార్ దేశాలు ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్ లో సహజ అడవులు లేకపోయిన అక్కడ కృత్రిమ అడువులు ఉన్నాయి.ఖతార్ ఎడారి దేశం కావటంతో అక్కడి ప్రజలు కృత్రిమ అడవులు సృష్టించారు.

New Update
ఈ దేశాల్లో సహజ అడవులు లేవని మీకు తెలుసా?

మనం నివసించే భూమి సహజ వనరులతో సమృద్ధిగా ఉండే వాటిలో ప్రధానమైనవి చెట్లు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. మానవులు పీల్చుకోవడానికి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఈ పరిస్థితిలో చెట్లు లేదా అడవులు లేకపోతే ఏమి జరుగుతుంది? ఊహించలేమా? అయితే ప్రపంచంలో సహజ అడవులు లేని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా?.ఈ జాబితాలో రెండు దేశాలు ఉన్నాయి. అవి ఎక్కడో చూద్దాం..

publive-image

గ్రీన్‌ల్యాండ్: పచ్చదనం పేరుకున్న ఈ దేశంలో సహజంగా ఒక్క చెట్టు కూడా లేదు. ఇక్కడ కనుచూపు మేర మంచు కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఈ దేశంలో గ్రీన్ స్పేస్ చూడటం కొంచెం కష్టమే. కానీ ఇక్కడ కృత్రిమ అడవులు ఉన్నాయి.

publive-image

ఖతార్: సహజ అడవులు లేని దేశాల జాబితాలో ఖతార్ రెండో స్థానంలో నిలిచింది. ఖతార్ ఒకప్పుడు ఎడారి. ఇప్పుడు ఎత్తైన భవనాలు  చుట్టూ ఇసుక మాత్రమే ఉన్నాయి.దీంతో ఆ దేశ ప్రజలు తమ వద్ద ఉన్న వనరులను ఉపయోగించి స్వయంగా కృత్రిమ అడవిని సృష్టించుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు