Crime News: తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు చుక్కలు చూపించిన భార్య..!

ఉత్తరప్రదేశ్- మెయిన్ పూరీలో దారుణం చోటుచేసుకుంది. భర్త తన ఫోన్ తీసుకున్నాడని కక్ష పెంచుకున్న భార్య అతడికి మత్తు మందు ఇచ్చి, కరెంట్ షాక్ పెడుతూ చిత్రహింసలు పెట్టింది. భార్య నుండి తప్పించుకున్న ప్రదీప్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు.

New Update
Crime News: తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు చుక్కలు చూపించిన భార్య..!

Uttar Pradesh: తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది భార్య. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ - మెయిన్ పూరీలో చోటుచేసుకుంది. ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి తన భార్య బేబీ యాదవ్ నిత్యం ఫోన్‌లో వేరే వ్యక్తితో మాట్లాడుతూ, ఫోన్‌లోనే ఉంటుందని తన ఫోన్ తీసుకున్నాడు.

Also Read: వామ్మో.. నువ్వేం కూతురువమ్మా.. తండ్రిని, తమ్ముడిని ముక్కలు ముక్కలుగా నరికీ..!

దీంతో కక్ష్య పెంచుకున్న భార్య భర్త ప్రదీప్ సింగ్‌కు మత్తు మందు ఇచ్చి, కరెంట్ షాక్ పెడుతూ చిత్రహింసలు పెట్టింది. భార్య నుండి తప్పించుకున్న ప్రదీప్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య నుండి తనను రక్షించాలని వేడుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు