New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Jagan-3.jpg)
YCP: తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం ఖాళీ అయింది. ఎన్నికల ఫలితాలు రాకముందే కంప్యూటర్స్, ఫైల్స్ సర్దేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం తాడేపల్లి లోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం నిర్మానుషంగా మారింది. సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్న సజ్జల భార్గవ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/15/gemini-2025-07-15-22-32-43.jpg)
LIVE