Runamafi: నేడు రెండో విడత రైతు రుణమాఫీ

TG: ఈరోజు రెండో విడత రైతు రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండో విడతలో సుమారు 7వేల కోట్ల రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం.

Farmer Loans: వ్యవసాయరంగంలో భారీగా పెరిగిన లోన్స్.. లక్షాన్ని మించి ఇచ్చిన బ్యాంకులు 
New Update

Runamafi: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల హామీలో ముఖ్యమైన రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తోంది. ఇటీవల మొదటి విడత కింద రూ.1 లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ చేసింది. తాజాగా రెండో దశ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండో విడతలో సుమారు 7వేల కోట్ల రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం.

#runamafi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe