CM Kejriwal: లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..BREAKING: సీఎం కేజ్రీవాల్ కు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు
లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది.
Translate this News: