ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ వన్ ప్లస్… ఈ నెల ప్రారంభంలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE 3 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించింది. లాంచ్ అయిన తర్వాత కూడా ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలను హోల్డ్ లో పెట్టింది కంపెనీ. లాంచ్ సమయంలో కంపెనీ దాని విక్రయ తేదీని వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పుడు దాని విక్రయ తేదీకి సంబంధించి కొత్త లీక్ రిపోర్ట్ తెలిసింది. లీక్ లను బట్టి చూస్తుంటే ఆగస్టు మొదటి వారం నుంచి OnePlus Nord CE 3 5G మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..వన్‌ప్లస్ నుంచి మరో కిరాక్ మొబైల్..లాంచ్ డేట్ ఎప్పుడంటే..!!
OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో దేశంలో అమ్మకానికి రానుంది. సేల్ తేదీ మాత్రమే కాకుండా, స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను కూడా టిప్‌స్టర్ వెల్లడించింది. మొదటి సేల్‌లోనే, కస్టమర్లు బంపర్ ఆఫర్లను చూడగలరు.
Translate this News: