OTP: స్మార్ట్ ఫోన్ OTP ఇప్పుడు మరింత సేఫ్..
గూగుల్ తన డెవలపర్ కాన్ఫరెన్స్ Google I/O 2024లో ఆండ్రాయిడ్ 15లో కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది, ఇది వినియోగదారులను మోసం మరియు స్కామ్‌ల నుండి కాపాడుతుంది. ఈ ఫీచర్లు గురించి పూర్తి ఆర్టికల్ లో తెలుసుకుందాం.