Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న (Watchman Ranganna) ఆరోగ్యం క్షిణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాచ్మెన్ రంగన్నని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య నిపుణులతో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక సాక్షి ఆరోగ్య పరిస్థితి విషమం
AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న ఆరోగ్యం క్షిణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాచ్మెన్ రంగన్నని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Translate this News: