Opec Plus Countries: ప్రపంచంలోని 22 దేశాలు 140 కోట్ల మంది భారత ప్రజల ఆశలపై నీళ్లు జల్లాయి. అవును, ఈ 22 దేశాలు మరేవో కాదు.. ముడి చమురును ఉత్పత్తి చేస్తున్న 22 దేశాల సంస్థ అయిన ఒపెక్ ప్లస్. ఇందులో రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ ఉన్నాయి. వాస్తవానికి, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కోసం ఒపెక్ ప్లస్ ప్లాన్ చేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరా రోజుకు 1.80 లక్షల బ్యారెళ్ల వరకు పెంచాలి. దీంతో సప్లై పెరిగి ధరలు తగ్గుతాయి. దీని ప్రభావం భారతదేశంలో పెట్రోల్ – డీజిల్ ధరలలో తగ్గుదల రూపంలో కనిపిస్తుంది.
పూర్తిగా చదవండి..Opec Plus Countries: 22 దేశాలు.. 140 కోట్ల భారతీయులకు నిరాశను మిగిల్చాయి.. ఎలాగంటే..
ప్రపంచంలోని 22 దేశాలు కలిసి భారత్ లోని 140 కోట్ల మంది ప్రజల ఆశలను చంపేశాయి. ఆ దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాలు. ఈ దేశాలు ముడి చమురు సరఫరాను పెంచి.. ధరలు తగ్గడానికి కారణం అవుతాయని భావించారు. అయితే ఒపెక్ ప్లస్ దేశాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేశాయి.
Translate this News: