New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TSPSC-jpg.webp)
Group-4: గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను తాజాగా TGPSC ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు రెండు నెలల పాటు షార్ట్ లిస్ట్ అయిన వారికి వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 31 తేదీల్లో పరిశీలిస్తామని చెప్పారు.
తాజా కథనాలు
Follow Us