TDP: రాజమండ్రిలో ఉద్రిక్తత.. పోలీసులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం..!
రాజమండ్రి తిలక్ రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ దుష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు శవయాత్ర చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దరిద్రం వదిలిపోయిందంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Translate this News: [vuukle]