New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/sari.jpg)
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని తెలుగు యువత నేతలు ముట్టడించారు. అంబటి రాంబాబుకు చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు వెళ్లారు. సుకన్య, సంజనలతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించడానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అంబటి ఇంటి ముందు కుర్చీలో పెట్టి వెళ్లారు తెలుగు విద్యార్థి నేతలు.
తాజా కథనాలు