Ambati: చీర, జాకెట్, పూలు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అంబటికి ఆహ్వనం.!

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని తెలుగు యువత నేతలు ముట్టడించారు. అంబటి రాంబాబుకు చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు వెళ్లారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించడానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

New Update
Ambati: చీర, జాకెట్, పూలు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అంబటికి ఆహ్వనం.!

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని తెలుగు యువత నేతలు ముట్టడించారు. అంబటి రాంబాబుకు చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు వెళ్లారు. సుకన్య, సంజనలతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించడానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అంబటి ఇంటి ముందు కుర్చీలో పెట్టి వెళ్లారు తెలుగు విద్యార్థి నేతలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు