న్యాచురల్ స్టార్ నాని పక్కన ‘అష్టాచమ్మా’ మూవీలో నటించింది. ఈ సినిమాకు నంది అవార్డు వరించింది. ‘స్వామిరారా’,‘కార్తికేయ’వంటి సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కొంత గ్యాప్ అనంతరం ముఖానికి మళ్లీ మేకప్ వేసుకుంది. ఇటువంటి కారణాలకు సంబంధించి గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. సమంత, నాగ చైతన్యతో విడిపోతునట్లు అనుమానం వచ్చేలా తన పేరు ముందు అక్కినేనితో పాటు, ఇన్‌స్టా నుంచి వారిద్దరున్న ఫోటోస్ తీసేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్లిదరు విడాకులు తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Colors Swathi : త్వరలో విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ కలర్ స్వాతి?..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తనది ఆమెనే.. కలర్స్ స్వాతి. టీవీ షోస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఐడెంటీటీని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు రావడంతో కథానాయికగా బిజీ అయిపోయింది. అయితే తాజాగా స్వాతి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, ఆమె కొద్ది రోజుల నుంచి తన భర్త వికాస్‌కు దూరంగా ఉంటుందట. భర్త ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించడమే దానికి ప్రధాన కరాణమంటున్నారు.

Translate this News: