• LIVE TV
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Description of the image

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Google. Opens in new tab
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

పాపం నా పేరు లేకుండా వాళ్లు బతకలేరేమో? అనసూయ హాట్‌ ట్వీట్‌..

బుల్లితెర యాంకర్‌గా, నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచిపేరు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసింది. రంగస్థలం, పుష్ప సినిమాలతో మరింత ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.

author-image
By Shareef Pasha 15 Jul 2023 in సినిమా Scrolling
New Update
పాపం నా పేరు లేకుండా వాళ్లు బతకలేరేమో? అనసూయ హాట్‌ ట్వీట్‌..
Follow Us

ఇటీవలే తనను వివాదాల్లోకి లాగొద్దంటూ అనసూయ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్వీట్‌లో రాస్తూ..'వావ్! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిని. నా పరిచయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగడం లేదంటే.. మీ అందరికి నేను అంతలా కావాలి అబ్బాయిలు.. నాపైనే ఎక్కువగా మీరంతా ఆధారపడి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేక పోతున్నారు.' అంటూ ఎమోజీని జత చేసింది.

Wow! I really am very very important. Na prameyam unna lekunna.. naaku sambandham unna kekunna.. Naa peru ettakunda okka discussion kuda jaragadante..I must mean so so much to all you guys.. naa pai anta depend ayyi unnaru.. ne peru lekunda papam edi cheppaleka potunnaru.. hmm 🙂

— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 14, 2023

అనసూయకు ఏమైందంటూ కామెంట్లు

ఇది చూసిన అభిమానులు అనసూయ మళ్లీ నీకు ఏమైందంటూ కామెంట్లు చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే గతంలోనూ అనసూయ చాలాసార్లు ట్వీట్స్ వివాదాలకు దారి తీసిన సంగతి మనందరికి తెలిసిందే. కాగా.. తాజాగా.. ఓ హీరో కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్ చేయగా దానిపై అభిప్రాయం వ్యక్తం చేసిన అనసూయకు ఆ హీరో ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. గతంలో హీరో విజయ్ దేవరకొండ తనను టార్గెట్‌ చేశారని కావాలనే తనపై కొందరికి డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించింది.

ఆంటీ అనడంతో అనసూయ ఫైర్

అయితే గతంలోనూ సోషల్‌మీడియా వేదికగా తనని చాలామంది ఆంటీ అనడంతో అనసూయ ఫైర్ అయ్యింది. ఇలా చాలామంది ఆమెకు చివాట్లు పెడుతూ ఏందమ్మా.. అనసూయ నీ నసంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. తన హాట్‌హాట్ అందాలతో సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేయడం ఎందుకు మళ్లీ సీరియస్ అవడం ఎందుకు అంటూ యువత తమ కామెంట్లతో అనసూయను ప్రశ్నించారు.

#NULL
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
priyanka singh సినిమా logo logo
LIVE

Priyanka Singh: బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ఇప్పుడెలా ఉందో చూడండి! ఫొటోలు చూస్తే మతిపోతుంది

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంది. తాజాగా బ్లాక్ శారీలో ఈ బ్యూటీ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

By Archana Jul 30 2025
Samantha latest photos సినిమా logo logo
LIVE

Heroines: సమంత నుంచి సాయి పల్లవి.. బాలీవుడ్‌ను ఏలేస్తున్న సౌత్ భామలు వీళ్ళే !

ఒకప్పుడు సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో రాణించడం అంటే కష్టం అనే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ సత్తా చాటుతున్నారు.

By Archana Jul 30 2025
kingdom releasing as saamrajya in hindi సినిమా logo logo
LIVE

Kingdom: విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సునామీ.. ప్రీ-బుకింగ్స్‌తోనే రికార్డులు!

విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కింగ్డమ్' మరో 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. Latest News In Telugu | సినిమా | Short News

By Archana Jul 30 2025
prakash-raj సినిమా logo logo
LIVE

Prakash Raj : ఇక నుంచి బెట్టింగ్ ప్రచారం చేయను : ప్రకాష్ రాజ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ ముగిసింది. Latest News In Telugu | సినిమా | Short News

By Krishna Jul 30 2025
vijay- rashmika సినిమా logo logo
LIVE

Vijay-Rashmika: మళ్ళీ మాయ చేయబోతున్న విజయ్- రష్మిక! కొత్త మూవీ అప్డేట్ అదిరింది

విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ మళ్ళీ కలిసి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం 'VD14'లో రష్మిక హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ Latest News In Telugu | Short News

By Archana Jul 30 2025
nandini-kasyap క్రైం logo logo
LIVE

Nandini Kashyap: హిట్ అండ్ రన్ కేసు.. నటి అరెస్ట్!

సాధారణ పౌరులకు ఆదర్శంగా నిలువాల్సిన సెలబ్రేటీలే తప్పులు చేస్తున్నారు. హత్య కేసుల్లో హంతకులుగా నిలుస్తున్నారు. క్రైం | Latest News In Telugu | Short News | సినిమా

By Krishna Jul 30 2025
Advertisment
తాజా కథనాలు
Occult Worship: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి.. logo logo
LIVE

Occult Worship: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..

01
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 02

    Gold searching: వరదల్లో కొట్టుకుపోయిన 20Kgల బంగారం.. వీధులన్నీ గాలిస్తున్నారు

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 03

    UPI Payments App New Rules: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారు ఇవి పక్కా తెలుసుకోవాల్సిందే!

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 04

    TG Crime: భద్రాచలంలో లవర్‌ను బెదిరించిన లాడ్జి సిబ్బంది

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 05

    Trump: భారత్‌పై పగబట్టిన ట్రంప్ పాక్‌తో వ్యాపారం.. ఇండియా పై సెటైర్లు

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by