New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rajya-sabha-sewaring-oath--jpg.webp)
నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు.. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. సోనియా గాంధీ సైతం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.