రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ K.నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్ వంటి ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..ప్రాజెక్ట్ K నుంచి క్రేజీ అప్డేట్! ప్రభాస్ ఫస్ట్ లుక్ అదుర్స్
యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K నుంచి అప్‌డేట్ రానే వచ్చేసింది. ఈ మూవీలో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. డార్లింగ్ ఎంట్రీ అదుర్స్ అంటూ కామెంట్లతో ఫ్యాన్స్ సందడి చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అదిరిపోయే లుక్‌లో ప్రభాస్ కనిపించడంతో హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Translate this News: