లండన్ లో ఉన్మాది రెచ్చిపోయాడు. తేజస్విని అనే తెలుగు అమ్మాయిని బలి తీసుకున్నాడు. తేజస్విని, ఆమె ఫ్రెండ్ అఖిలపై కత్తితో దాడి చేశాడు బ్రెజిల్ కు చెందిన యువకుడు. స్పాట్ లోనే తేజస్విని మృతి చెందగా.. అఖిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తేజస్విని స్వస్థలం ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లి. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది.
పూర్తిగా చదవండి..లండన్ లో తెలుగమ్మాయి మృతి
Translate this News: