TBJP LIST: అభ్యర్దుల లిస్ట్ సిద్ధం చేసిన టీబీజేపీ.. బరిలో నిలిచేది వీరే..!

బీజేపీ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇప్పటికే ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో సభ నిర్వహించగా.. తాజాగా అభ్యర్థుల లిస్టుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

TBJP LIST: అభ్యర్దుల లిస్ట్ సిద్ధం చేసిన టీబీజేపీ.. బరిలో నిలిచేది వీరే..!
New Update

బీజేపీ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇప్పటికే ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో సభ నిర్వహించగా.. తాజాగా అభ్యర్థుల లిస్టుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముషీరాబద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్, గద్వాల్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి విజయశాంతి, సికింద్రాబాద్ నుంచి జయసుధ, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నారాయణపేట నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు.

జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే..

హైదరాబాద్ మరియు రంగారెడ్డి..

1 అంబర్ పేట్- కిషన్ రెడ్డి
2. ముషీరాబాద్- డా.లక్షణ్
3. కుత్బల్లాపూర్- శ్రీశైలం గౌడ్
4. ఇబ్రహీంపట్నం- బూర నర్సయ్య గౌడ్
5. రాజేంద్రనగర్- తోకల శ్రీనివాస రెడ్డి
6. గోషామహల్- విక్రమ్ గౌడ్/ రాజా సింగ్
7. ఎల్బీనగర్- సామ రంగారెడ్డి
8. ఉప్పల్- ఎన్వీఎస్‌ ప్రభాకర్
9. ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
10. తాండూర్- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
11. మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్
12. సనత్ నగర్- మర్రి శశిదర్ రెడ్డి
13. సికింద్రాబాద్- జయసుధ
14. జూబ్లీ హిల్స్-పద్మ వీరపనేని, జుటూరి కీర్తీ రెడ్డి
15. కూకట్ పల్లి- వడ్డేపల్లి రాజేశ్వర్ రావు/ లయన్స్ ప్రేమ్ కుమార్
16. మేడ్చల్- మోహన్ రెడ్డి/ విక్రమ్ రెడ్డి
19. మలక్ పేట్- సురేందర్ రెడ్డి/ హరి గౌడ్

కరీంనగర్ జిల్లా..

1. మంథని-చందుపట్ల సునీల్ రెడ్డి
2.రామగుండం- సోమవారం సత్యనారాయణ
3. కరీంనగర్- బండి సంజయ్
4. చొప్పదండి- బొడిగే శోభ
5. హుజురాబాద్- ఈటెల రాజేందర్

మెదక్ జిల్లా..

1. దుబ్బాక- మాధవనేని రఘునందన్ రావు
2. పటాన్ చెరు-నందీశ్వర్ గౌడ్
3. మెదక్- విజయశాంతి
4. ఆందోల్- బాబు మోహన్
5. నర్సాపూర్- మురళియాదవ్
6. సంగారెడ్డి- రాజేశ్వర్ దేశ్ పాండే
7. జహీరాబాద్- దామోదర రాంచందర్

నిజామాబాద్ జిల్లా..

1. ఆర్మూర్- పైడి రాకేష్ రెడ్డి..
2. నిజామాబాద్ అర్బన్-ధన్ పల్ సూర్య నారాయణ
3. కామారెడ్డి- కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
4. జుక్కల్- తిప్పిరి అరుణ తార
5. బాన్సువాడ- మాల్యాద్రి రెడ్డి

వరంగల్ జిల్లా..

1. భూపాలపల్లి- చందుపట్ల కీర్తి రెడ్డి
2. పరకాల- డా. కాళీ ప్రసాద్ రావు
3. వరంగల్ తూర్పు- ఎర్రబెల్లి ప్రదీప్ రావు
4. నర్సంపేట- రేవూరి ప్రకాశ్ రెడ్డి
5. వర్ధన్నపేట- కొండేటి శ్రీధర్
6. జనగామ- ఆరుట్ల దశమంత రెడ్డి
7. వరంగల్ పశ్చిమ- రావు పద్మ

ఖమ్మం జిల్లా..

1. పాలేరు- కొండపల్లి శ్రీదర్ రెడ్డి
2. భద్రాచలం- కుంజా సత్యవతి
3. అశ్వరావుపేట- డా. భూక్యా ప్రసాద్
4. వైరా- బి.పి. నాయక్

నల్గొండ జిల్లా..

1. మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
2. సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వర్ రావు
3. నల్లగొండ- మాదగోని శ్రీనివాస్ గౌడ్
4. నాగార్జునసాగర్- కంకణాల నివేదిత /రిక్కిలి ఇంద్రసేనారెడ్డి
5. హుజూర్ నగర్- బొబ్బ భాగ్యరెడ్డి
6. దేవరకొండ- కళ్యాణ్ నాయక్ /లాలు నాయక్
7. భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా..

1. మహబూబ్ నగర్- యన్నం శ్రీనివాస్ రెడ్డి
2. గద్వాల్- డీకే అరుణ
3. కల్వకుర్తి- తల్లోజు ఆచారి
4. కొల్లాపూర్- ఎల్లేని సుధాకర్ రావు
5. వనపర్తి- అభిమన్యు రెడ్డి
6. నారాయణపేట- జితేందర్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా..

1. ఆదిలాబాద్-పాయల శంకర్
2. బోథ్- సోయం బాపూరావు
3. నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
4. ఖానాపూర్-రాథోడ్ రమేష్
5. మంచిర్యాల- రఘునందన్
6. చెన్నూర్- వివేక్ వెంకటస్వామి
7. బెల్లంపల్లి- రొయ్యల హేమాజీ
8. సిర్పూర్ కాగజ్‌నగర్- పాల్వాయి హరీష్ బాబు

ఇది కూడా చదవండి: కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది.. ఈసారి వచ్చేది బీజేపీ మాత్రమే

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe