/rtv/media/media_files/2025/02/04/Zkav9r7bpteN6BWBMmna.jpg)
BC Commission Report in Assembly
-
Feb 04, 2025 17:55 IST
ఈ రిపోర్ట్ కోర్టులో నిలబడదు
హుందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే పదం.. ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు
— Pulse News (@PulseNewsTelugu) February 4, 2025
ఈ నివేదికను న్యాయస్థానాలు కొట్టివేసేందుకు.. ఈ ఒక్క పదం చాలు
అప్పుడు బీసీలకు రిజర్వేషన్లు రావు
- పాయల్ శంకర్#PayalShankar #TelanganaAssembly #Congress #BRSParty #Telangana @BRSparty @INCTelangana pic.twitter.com/rmsrKiQF99 -
Feb 04, 2025 17:53 IST
కులగణన సర్వే కోసం రూ.160 కోట్ల ఖర్చు-రేవంత్
కులగణన సర్వే కోసం రూ.160 కోట్ల ఖర్చు ఎలా అయ్యింది..?
— Pulse News (@PulseNewsTelugu) February 4, 2025
ఆ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో వివరణ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ జీతాలు ఇవ్వడమే కాకుండా..
అదనంగా పని చేయించుకున్నందుకు అంత ఖర్చయ్యిందని చెప్పిన సీఎం#RevanthReddy #CasteCensus #Telangana #Congress… pic.twitter.com/BpC4tVA4Bj -
Feb 04, 2025 17:49 IST
జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం కూడా కులగణన సర్వే చేయలేదు.-తలసాని
జీహెచ్ఎంసీ పరిధిలో 30శాతం కూడా కులగణన సర్వే చేయలేదు.
— BRS Party (@BRSparty) February 4, 2025
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని బీసీలు భావిస్తున్నారు. కేవలం సర్వే చేయించి, తీర్మానం చేస్తే సరిపోదు. ఫార్మాట్ మార్చి మళ్లీ కులగణన సర్వే చేయించాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే.… pic.twitter.com/1WGo2RiGFB -
Feb 04, 2025 17:47 IST
ఏ కులం ఎంత అనే వివరాలు చెప్పలేదు-తలసాని
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
— Pulse News (@PulseNewsTelugu) February 4, 2025
కులగణన సర్వే నివేదికలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారనే వివరాలను పొందుపరచలేదు
చివరికి.. ముఖ్యమంత్రి కూడా తన స్టేట్మెంట్లో ఎవరు ఎంతమంది ఉన్నారో వెల్లడించలేదు
కాబట్టి.. సర్వేను మరోసారి నిర్వహించాలంటూ… pic.twitter.com/Vum0F2cuVb -
Feb 04, 2025 17:44 IST
కాంగ్రెస్ సర్కార్ పై కవిత ఫైర్
కులగణన వివరాలతో మమ అనిపించిన కాంగ్రెస్ నేతలు – కానీ బీసీలకు రిజర్వేషన్లు ఏమి చెప్పలేదు! - ఎమ్మెల్సీ కవిత #kavitha #mlc #brsmlc #mlckavitha @BRSparty @RaoKavitha @BRSParty_News #assembly pic.twitter.com/dk7bj2EzJF
— The Politician (@ThePolitician__) February 4, 2025 -
Feb 04, 2025 17:41 IST
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి-అక్బరుద్దీన్
-
Feb 04, 2025 17:37 IST
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం-రేవంత్ రెడ్డి
చట్టపరంగా బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి
— Congress for Telangana (@Congress4TS) February 4, 2025
చట్టపరంగా రిజర్వేషన్లకు అవకాశం లేకపోతే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో,
"బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంది"
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దమా..?
--… pic.twitter.com/VaQIcNboVC -
Feb 04, 2025 16:47 IST
బీసీల జనాభా పెరిగింది.. ఇదిగో ప్రూఫ్-రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 4, 2025
2014 లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం , బీసీల జనాభా- 51%
2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33%
బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఓసీలు-21%
ప్రస్తుత కులగణన సర్వే ప్రకారం ఓసీలు- 15%… pic.twitter.com/m8vdyapHld -
Feb 04, 2025 16:29 IST
ఈ మాత్రం దానికి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు: కేటీఆర్
-
Feb 04, 2025 16:29 IST
కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ సర్వే ను తగలబెట్టమని కాంగ్రెస్ MLCనే అంటున్నాడు-కేటీఆర్
-
Feb 04, 2025 16:27 IST
కుల గణన రిపోర్టును చింపేసిన బీసీ సంఘాల నేతలు
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక తప్పులతడకగా ఉండడంతో నిరసనగా బేగంపేటలో బీసీ కుల సంఘాల సమావేశంలో కులగణన నివేదికను చించివేయడం జరిగింది. pic.twitter.com/uc8FDL0ZMT
— V Srinivas Goud (@VSrinivasGoud) February 4, 2025 -
Feb 04, 2025 15:48 IST
బీసీల లెక్క ఎలా తగ్గింది: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్
ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు 🤪👌
— Pasham Raghunandan Reddy (@RaghunandanPch) February 4, 2025
14 ఏండ్ల నుండీ కాపురాలు అయితలేవా? పిల్లలు పుడ్తలేరా ?
కులగణనలో మా లెక్క ఎట్లా తగ్గింది?
Video Credits : TV9 pic.twitter.com/2QgSAL6MvK -
Feb 04, 2025 15:43 IST
ప్రధాని మోదీ ఎప్పుడైనా కులగణన చేశారా?: ఉత్తమ్
-
Feb 04, 2025 15:43 IST
ఎవరి జనాభా తగ్గలేదు: ఉత్తమ్
-
Feb 04, 2025 15:43 IST
ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దు: ఉత్తమ్
-
Feb 04, 2025 14:45 IST
రేవంత్ సర్కార్ కులగణన దేశానికే ఆదర్శం: వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో @TelanganaCMO కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం. ఇదో చారిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ @RahulGandhi గారి దూరదృష్టికి ఇదొక నిదర్శనం. @INCTelangana తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17…
— YS Sharmila (@realyssharmila) February 4, 2025 -
Feb 04, 2025 14:44 IST
కులగణన రిపోర్ట్
-
Feb 04, 2025 14:34 IST
అసెంబ్లీలో కులగణన రిపోర్ట్ ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Live: The Third Meeting of the Fourth Session of Third Telangana Legislative Assembly
— Telangana CMO (@TelanganaCMO) February 4, 2025
https://t.co/PpDxqqdYv5 -
Feb 04, 2025 14:30 IST
తెలంగాణలో 90 శాతం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలే: రాహుల్ గాంధీ
Rahul Gandhi speech about Caste Census in Telangana
— Congress for Telangana (@Congress4TS) February 3, 2025
తెలంగాణలో కులగణన చూసి షాక్ అయ్యా
🔸దాదాపు 90 శాతం జనాభా ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలే ఉన్నారు
🔸దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇలాగే ఉంటుందని చెప్పొచ్చు
🔸దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం… pic.twitter.com/y9uuiCB4Om -
Feb 04, 2025 14:21 IST
56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు-- చిట్ చాట్ లో సీఎం రేవంత్
56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం
-
Feb 04, 2025 14:19 IST
అసెంబ్లీకి రాని వారు టైం గురించి మాట్లాడడమేంటి?: రేవంత్ ఫైర్
అసెంబ్లీ కి రాని వారు...
— Congress for Telangana (@Congress4TS) February 4, 2025
అసెంబ్లీ టైం....
గురించి మాట్లాడుతున్నారు..
-- RevanthReddy
• @revanth_anumula -
Feb 04, 2025 14:18 IST
కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదం
కులగణన...
— Congress for Telangana (@Congress4TS) February 4, 2025
ఎస్సీ వర్గీకరణ...
నివేదికకు మంత్రివర్గం ఆమోదం -
Feb 04, 2025 14:18 IST
అసెంబ్లీ కమిటీ హాల్ లో కేబినెట్ మీటింగ్
Telangana Cabinet Meeting
— Congress for Telangana (@Congress4TS) February 4, 2025
అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశం.#RevanthReddy
• @revanth_anumula pic.twitter.com/gggKgN1Zdz -
Feb 04, 2025 14:17 IST
అసెంబ్లీని రెండు నిమిషాలకే వాయిదా వేస్తారా?: హరీశ్ ఫైర్
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటి?
— Harish Rao Thanneeru (@BRSHarish) February 4, 2025
క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు కోరడం హాస్యాస్పదం.
నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు,
నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు.…