TG News: బంద్‌ ఎఫెక్ట్.. హైదరాబాద్‌ బస్ స్టాపుల్లో కిక్కిరిసిన ప్రయాణికులు! వైరల్

బీసీ సంఘాల బంద్‌ ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు సర్వీసులు యథాతథంగా పునరుద్ధరించబడ్డాయి. నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు మామూలుగా నడుస్తున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు