మార్చి 5 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యుల్ ను బోర్డ్ తాజాగా విడుదల చేసింది. మార్చి 5 నుండి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

New Update
Telangana Inter Exams
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు