Telangana Government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 51 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాల్టీల్లో వీలినం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో పంచాయతీల విలీనానికి రాజముద్ర పడింది.
బ్రేకింగ్..
— RTV (@RTVnewsnetwork) December 7, 2024
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 51 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాల్టీల్లో వీలినం
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాల్టీల్లో వీలినం చేస్తూ గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం
గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన… pic.twitter.com/xSEFi2Xg4S