/rtv/media/media_files/2025/06/11/FOCW5lKhSFaIdhihuyIx.jpg)
Mangli Party Issue
బర్త్డే పార్టీ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. అనుకోకుండా బర్త్డే పార్టీ ప్లాన్ చేశామని.. లిక్కర్, డీజేకు పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదన్నారు. తను ఎవరు గైడ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో తమ పేరెంట్స్ కూడా ఉన్నారన్నారు. ఎలాంటి ఫారెన్ మద్యం ఆ పార్టీలో వినియోగించ లేదన్నారు. తాను అందరికీ రోల్ మోడల్ గా ఉండాలని అనుకుంటానని.. ఇలాంటి పనులు ఎప్పటికీ చేయనున్నారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
https://www.youtube.com/live/jYPv8MW9cAY?si=MHTXhNu6KpQtMOXJ