గల్ఫ్ ఏజెంట్ భారీ మోసం..ఫిర్యాదు చేసిన బాధితులు
ప్రజలకు ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడ పని చూపిస్తానని చెప్పి ఓ ఏజెంట్ 60 మందిని మోసం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అమాయక గ్రామ ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు తీసుకున్నాడు లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్.