/rtv/media/media_files/2025/06/11/dhzo8P5KxZCLLT6n81xf.jpeg)
KCR Kaleshwaram Enquiry Live Updates
-
Jun 11, 2025 12:18 IST
బీఆర్కే భవన్ వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
కాళేశ్వరంపై కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్ గారికి సంఘీభావంగా బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
— BRS Party (@BRSparty) June 11, 2025
కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్న వేలాది మంది నేతలు, కార్యకర్తలు. pic.twitter.com/m3rrexYaGZ -
Jun 11, 2025 11:46 IST
దోచుకుని దబాయిస్తామంటే కుదరదు-కేటీఆర్
-
Jun 11, 2025 11:43 IST
రేవంత్ రెడ్డి చిల్లరగాడు-కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
100 జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లర గాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025
రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్
రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు- కేటీఆర్ pic.twitter.com/8oB4bRgoVB -
Jun 11, 2025 11:41 IST
కేసీఆర్ ను బద్నాం చేసే కుట్ర-కేటీఆర్ ఆరోపణ
కాళేశ్వరం కమీషన్ పేరుతో కేసీఆర్ ను బద్నాం చేయాలని రెండు జాతీయ పార్టీల కుట్ర - బీఆర్కే భవన్ వద్ద కేటీఆర్ pic.twitter.com/UyPjFzCtwH
— Sarita Avula (@SaritaAvula) June 11, 2025 -
Jun 11, 2025 11:40 IST
కేసీఆర్ వెంట వెళ్లేది వీరే..
-- కేసీఆర్ వెంట విచారణకు మధుసూదనా చారి, హరీశ్ రావు..-- ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ప్రవీణ్ కుమార్..-- పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి -
Jun 11, 2025 11:39 IST
బీఆర్కే భవన్ లోనికి వెళ్తున్న కేసీఆర్
బీఆర్కే భవన్ చేరుకున్న కేసీఆర్
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025
కాళేశ్వరం పై కమిషన్ విచారణకు బీఆర్కే భవన్ చేరుకున్న కేసీఆర్ https://t.co/69prmyePAP pic.twitter.com/PBCRCywHAB -
Jun 11, 2025 11:39 IST
ఎర్రవల్లి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్-VIDEO
కాళేశ్వరం పై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/26Zxkvp33l
— Sarita Avula (@SaritaAvula) June 11, 2025