BREAKING: హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్

TG: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రాయదుర్గం, కొల్లూరులో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్ రావు, బొప్పన శ్రీనివాస్, అనూప్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
IT RIDES

Hyderabad IT Rides: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రాయదుర్గం, కొల్లూరులో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్ రావు, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NEWS IS BEING UPDATED...

Advertisment
తాజా కథనాలు