Khairathabad Ganesh: బడా గణేష్‌కు గవర్నర్ తొలి పూజా.. ఫొటోలు చూశారా?

వినాయక చవితి పండుగా సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహాశక్తి గణపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తొలి పూజ చేశారు. ఈ పూజలో మాజీ మంత్రి ఖైరతాబాదు నియోజగవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు