మెదక్ చర్చి శతాబ్ది వేడుకల్లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫొటోలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా చూసేయండి. By Archana 25 Dec 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 నేడు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2/8 రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 3/8 రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 4/8 ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఫాదర్స్ ఆశీర్వాదాలు తీసుకున్న రేవంత్ రెడ్డి 5/8 మెదక్ శతాబ్ది ఉత్సవాల్లో భక్తులకు అభివాదం చేసిన సీఎం రేవంత్ రెడ్డి 6/8 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాలతో పాటు భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇవాళ ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. 7/8 అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధిక లబ్ది జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని గుర్తుచేశారు. 8/8 మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని హామీ ఇచ్చారు. #Christmas Celebrations In Medak CSI Church #christmas-2024 #cm-revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి