/rtv/media/media_files/2025/03/14/VqwvLf2HRnmK179BHpqB.jpg)
Vikarabad Bus Accident
Vikarabad Bus Accident:
పరిగి శివారులోని మల్కాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువమంది ఉండడంతో టిక్కెట్లు ఇచ్చేందుకు బస్సు సైడుకు ఆపే క్రమంలో మట్టి క్రుంగి బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Also Read: పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
మొత్తం 90మందికి పైగా బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పగిరి నుంచి షాద్ నగర్ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే డ్రైవెర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Also Read: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!