అల్లు కనకరత్నమ్మ దశదినకర్మ.. పవన్, కేటీఆర్ సహా ప్రముఖుల నివాళులు-PHOTOS

ప్రముఖ నిర్మాత అల్లు అరవింత్ మాతృమూర్తి కనకరత్నమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని JRC కన్వెన్షన్ సెంటర్లో ఆమె దశదిన కర్మ జరిగింది. పవన్ కల్యాణ్, కేటీఆర్, చిరంజీవి, రఘురామ కృష్ణంరాజు తదితరులు హాజరై ఆమెకు నివాళులర్పించారు.

New Update
Allu Aravind
Advertisment
తాజా కథనాలు