New Update
Advertisment
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.