సీఎం రేవంత్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

New Update
సీఎం రేవంత్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
Advertisment
Advertisment
తాజా కథనాలు