రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ! సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫర్నాండేజ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. By Nikhil 18 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి