New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/brs-jpg.webp)
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణీ కొట్టింది. భద్రాచలంలో ఆ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట రావు 4280 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంబర్ పేటలో BRS అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గెలుపొందారు.
తాజా కథనాలు