చాలామంది తమ కలలను నిజం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. మరికొంతమంది ఫైనాన్సియల్‌గా బాగున్నా సరే.. వాటిని సాకారం చేసుకునే క్రమంలో చాలామంది ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటారు. కానీ, అలేఖ్య మాత్రం అలా కాదు…తన జీవితంలో ఎంతో విషాదం చవిచూసినా వాటన్నింటిని ఎదిరించి నిలబడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని మొత్తానికి సాధించి తన సత్తా ఏంటో చూపించి అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసిందో తెలియాలంటే మాత్రం పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…
పూర్తిగా చదవండి..తల్లి లేదు, తండ్రి రాడు.. అయినా షాపులో పనిచేస్తూ విజేతగా..
Translate this News: