ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన పోలీసులు-VIDEO
నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాము తక్షణమే స్పందించి కాపాడారు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వీరిని జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ డా.జితేందర్ అభినందించారు.
Translate this News: [vuukle]