రాహుల్ గాంధీని కలిసిన సీతక్క

న్యూ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ మంత్రి సీతక్క ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శాలువా కప్పి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్కను రాహుల్ గాంధీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

రాహుల్ గాంధీని కలిసిన సీతక్క
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe