ఉజ్జయిని మహంకాళికి పొన్నం పూజలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ. లార్సన్ దర్శించుకున్నారు. దీపాదాస్ మున్షి ,యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ. లార్సన్ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

New Update
ఉజ్జయిని మహంకాళికి పొన్నం పూజలు
Advertisment
తాజా కథనాలు