New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Ponnam-family-bonam-.jpg)
బోనాల పండగ సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్లి తొలి బోనాన్ని సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.