ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో (Chandrababu Arrest) మాకేం సంబంధం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తే ఏపీలో చేయాలి కానీ.. తెలంగాణలో చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరైనా పోటీ ర్యాలీలు చేస్తే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదంటని అడిగారని చెప్పారు కేటీఆర్. ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేయించారన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పక్కింట్లో పంచాయితీని ఇక్కడ తేల్చుకోవడం ఏంటని చంద్రబాబు అరెస్టును ఉద్ధేశించి వాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..KTR Press Meet: లోకేష్ ఫోన్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్‌తో మాకేం సంబంధం: కేటీఆర్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో మాకేం సంబంధం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తే ఏపీలో చేయాలి కానీ.. తెలంగాణలో చేయడం ఏంటని ప్రశ్నించారు.
Translate this News: